Current Affairs Telugu Daily

2018 స్వీడిష్‌ ఓపెన్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ విజేత సిద్ధార్థ ప్రతాప్‌సింగ్‌
2018 స్వీడిష్‌ ఓపెన్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను భారత షట్లర్‌ సిద్ధార్థ ప్రతాప్‌సింగ్‌ గెలుచుకున్నాడు.
  • ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన మ్యాడ్స్‌ క్రిస్టోఫర్సన్‌ను ఓడించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.
  • స్వీడన్‌ రాజధాని - స్టాక్‌హోమ్‌
  • స్వీడన్‌ కరెన్సీ- స్వీడిష్‌ క్రోనా

views: 1102

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams