Current Affairs Telugu Daily

గంట 11 నిమిషాల పాటు బోధనలతో గిన్నిస్‌ రికార్డు
అనర్గళంగా గంట 11 నిమిషాల పాటు బోధనలు చేయడం ద్వారా కీసర మండలం భోగారంలోని హోలీమేరి ఇంజనీరింగ్‌ కాలేజి కార్యదర్శి అరిమండ విజయశారదారెడ్డి గిన్నిస్‌ రికార్డు సాధించారు.
  • గతంలో 250 మంది విద్యార్థులకు బోధన చేసి గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు.
  • తాజాగా 400 మంది విద్యార్థులకు మైండ్‌ ఫుల్‌నెస్‌ అనే అంశంపై పాఠాలను బోధించడం ద్వారా రెండోసారి రికార్డు సాధించారు.
  • 2018 జనవరి 22న కళాశాలలో లార్జెస్ట్‌ మైండ్‌ఫుల్‌నెస్‌ లెసెన్‌ పేరిట ఆమె ఈ కార్యక్రమం నిర్వహించారు.

views: 1190

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams