Current Affairs Telugu Daily

ఎఫ్.ఆర్‍.బీ.ఎం రుణపరిమితి పెంపు
తెలంగాణ రాష్ట్ర జీడీపీలో 3.5% మేరకు రుణాన్ని పొందేందుకు వీలుగా FRBM నిబందలను సడలిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఇది 3% మేర ఉండేది. ఈ పరిమితిని తాజాగా మరో 0.5% పెంచారు. ఈ పెంపు వల్ల దాదాపు రూ. 3,128 కోట్ల మేర అధనంగా రుణం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
views: 1086

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams