Current Affairs Telugu Daily

15వ ముంబై మారథాన్‌ విజేత  సోలొమన్‌ దెక్సిస 
15వ టాటా ముంబై మారథాన్‌లో ఇథియోపియాకు చెందిన సోలొమన్‌ దెక్సిస విజయం సాధించాడు.
  • 4 లక్షలు 5 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించే ఈ మారధాన్‌ దేశంలో కెల్లా అత్యంత ధనిక మారథాన్‌.
  • ఈ మారథాన్‌లో ఇథియోపియాకే చెందిన షుమిత్‌ అకల్నా మొదటి రన్నరప్‌గా, కెన్యాకు చెందిన జోషువా కిప్కోరిర్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.
  • భారత అథ్లెట్‌ టి.గోపి ఇండియన్‌ ఎలైట్‌ పురుషుల విభాగంలో, సెంట్రల్‌ రైల్వేకు చెందిన సుధాసింగ్‌ ఇండియన్‌ ఎలైట్‌ మహిళ విభాగంలో విజయం సాధించారు.
  • ముంబై మారథాన్‌ మహిళ విభాగంలో ఇథియోపియాకే చెందిన అమేనే గోబెనా విజయం సాధించింది.

views: 1197



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams