Current Affairs Telugu Daily

సీఈసీగా అచల్‌కుమార్‌ జోతి పదవీ విరమణ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) అచల్‌కుమార్‌ జోతి 2018 జనవరి 22న పదవీ విరమణ చేశారు. అచల్‌కుమార్‌ జోతి 6 నెలల పాటు సీఈసీగా సేవందించారు.
  • అచల్‌కుమార్‌ జ్యోతి 2017 జులై 6న భారత 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు  చేపట్టారు

views: 1074

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams