Current Affairs Telugu Daily

షారుక్‌ఖాన్‌కు 24వ క్రిస్టల్‌ అవార్డు 
భారత్‌లో మహిళలు, బాలల హక్కులకు కృషి చేస్తున్నందుకు ప్రముఖ నటుడు షారుక్‌ఖాన్‌ దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ సమ్మిట్‌లో 24వ క్రిస్టల్‌ అవార్డు అందుకున్నారు.
  • ఎలటన్‌ జాన్‌, హాలీవుడ్‌ నటి కేట్‌ బ్లాంచెట్‌తో కలిసి దీన్ని అందుకున్నారు.

views: 1080



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams