Current Affairs Telugu Daily

ప్రపంచ ప్రతిభా పోటీతత్వం సూచీలో భారత్‌కు 81వ ర్యాంకు
భారత్‌ నుంచి మేథో వలసలు అధికంగా ఉన్నాయని, గతంతో పోల్చితే కాస్త తగ్గినా, అరికట్టడానికి తీసుకున్న చర్యలు తగినంతగా లేవని అడెక్కొ, ఇన్‌సీడ్‌, టాటా కమ్యూనికేషన్స్‌ సంస్థలు కలిసి రూపొందించిన ‘ప్రపంచ ప్రతిభా పోటీతత్వం సూచీ’ నివేదిక వెల్లడించింది.
  • ప్రపంచ ప్రతిభా పోటీతత్వం సూచీలో భారత్‌కు 81వ ర్యాంకు లభించింది.
  • మేధావులను ఆకర్షించడంలో 98వ స్థానం, మేధావులను నిలుపుకోవడంలో 99వ స్థానం లభించాయి.

views: 1109



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams