Current Affairs Telugu Daily

FICCI  డైరెక్టర్‌ జనరల్‌గా దిలీప్‌ షెనాయ్‌
పరిశ్రమల సంఘం ఫిక్కీ డైరెక్టర్‌ జనరల్‌గా దిలీప్‌ షెనాయ్‌ నియమితులయ్యారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా, సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా, సీఐఐ డిప్యూటీ డీజీగా పనిచేసిన అనుభవం షెనాయ్‌కు ఉందని ఫిక్కీ తెలిపింది.
  • న్‌ఎస్‌డీసీ పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2015 చివర్లో ఆయన పదవికి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో షెనాయ్‌ నియామకం జరిగింది. 
  • FICCI- Federation of Indian Chambers of Commerce and Industry
  • FICCI ఏర్పాటు : 1927
  • FICCI ప్రధాన కార్యాయం : న్యూడిల్లీ 

views: 1181



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams