Current Affairs Telugu Daily

అమెరికన్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌నకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి స్నేహజైన్‌
అమెరికాలోని ప్రతిష్టాత్మక లారెన్స్‌ బర్క్‌లీ నేషనల్‌ ల్యాబరేటరీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అరుదైన అవకాశాన్ని ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ విద్యార్థి స్నేహజైన్‌ దక్కించుకున్నారు.
  1. ఈ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీపడగా 12 మందికి మాత్రమే అవకాశం దక్కింది. ఐఐఐటీహెచ్‌ నుంచి స్నేహజైన్‌ ఒక్కరే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.  
  2. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ ప్రాంతానికి చెందిన స్నేహజైన్‌ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అదే రంగంలో పరిశోధన అంశంపై పీజీ చదువుతున్నారు.
  3. భవన నిర్మాణంలో గాజు వినియోగం అనే సరికొత్త విధానంపై పరిశోధన చేస్తుండటం తనకు ఈ అవకాశం పొందేందుకు ఉపయోగపడిందని స్నేహ వెల్లడించారు
IIIT-International Institute of Information Technology
IIITH-International Institute of Information Technology, Hyderabad

views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams