Current Affairs Telugu Daily

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబెన్‌ 
- గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 జనవరి 19న ఉత్తర్వులిచ్చారు. 
- ప్రస్తుతం గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాష్‌కోహ్లీ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. - ఇప్పుడు ఆయన స్థానంలో ఆనందిబెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 
- ఆమె 2014లో గుజరాత్‌ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

views: 1160



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams