Current Affairs Telugu Daily

విద్యుదుత్పత్తిలో సింగరేణి కేంద్రాలు దేశంలోనే ప్రథమం
- సింగరేణి విద్యుత్తు కేంద్రాలు దేశంలోనే అత్యధిక పూర్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్‌)తో విద్యుత్తును ఉత్పత్తిచేసి ప్రథమ స్థానంలో నిలుస్తున్నట్లు కేంద్రీయ విద్యుత్తు మండలి (సీఈఏ) ప్రకటించింది. 
- గత 9 నెలల విద్యుదుత్పత్తి-వినియోగంపై గణాంకాలను ఆ సంస్థ వెల్లడించింది. 
- 90.19 పీఎల్‌ఎఫ్‌తో సింగరేణి కేంద్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. - థర్మల్‌ విద్యుత్తును పూర్తిస్థాయిలో తయారుచేస్తూ విక్రయిస్తున్న సంస్థగా సింగరేణి మొదటిస్థానంలో ఉంది. 

views: 1238

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams