Current Affairs Telugu Daily

ICSI అధ్యక్షుడిగా మకరంద్‌ లీలే
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ICSI) అధ్యక్షుడిగా మకరంద్‌ లీలే, ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన వి.ఆహ్లాదరావు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్‌పర్సన్‌గా శాఖమూరి కవితా రాణి ఎన్నికయ్యారు. 
ICSI-Institute of Company Secretaries of India

views: 1088

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams