Current Affairs Telugu Daily

ఐఎస్‌బీ బోర్డు కొత్త ఛైర్మన్‌ హరీశ్‌ మన్వానీ 
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌గా హరీశ్‌ మన్వానీ నియమితులయ్యారు. 2018 ఏప్రిల్‌ నుంచి ఆయన ఈ బాధ్యతులు చేపడతారు. 2011 ఏప్రిల్‌ నుంచి ఐఎస్‌బీ బోర్డు ఛైర్మన్‌గా ఆది గోద్రేజ్‌ ఉన్నారు. 
ISB-Indian School of Business

views: 1159

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams