Current Affairs Telugu Daily

2017 ఐసీసీ అవార్డులు
- సర్‌ గర్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ ఫర్‌ ఐససీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - విరాట్‌ కోహ్లి (ఇండియా)
టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (పురుషులు) - స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)
ఓడీఐ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (పురుషులు) - విరాట్‌ కోహ్లి (ఇండియా)
ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (పురుషులు) - హసన్‌ అలీ (పాకిస్థాన్‌)
అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (పురుషులు) - రషీద్‌ఖాన్‌ (ఆప్ఘనిస్థాన్‌)
టీ 20 పర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (పురుషులు) - యుజ్వేంద్ర చహల్‌
అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (డేవిడ్‌ షెపర్డ్‌ ట్రోఫీ) - మారియస్‌ ఎరాస్మస్‌
స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ - అన్య ష్రుబ్సొలె (ఇంగ్లండ్‌)

views: 1387

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams