Current Affairs Telugu Daily

NCDEX ఎండీగా విజయ్‌కుమార్‌
- నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌ (NCDEX) నూతన ఎండీ మరియు సీఈఓగా విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు.
- విజయ్‌కుమార్‌ ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. సమీర్‌షా స్థానంలో విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. 
NCDEX-National Commodity & Derivatives Exchange Limited

views: 1100



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams