Current Affairs Telugu Daily

ఉత్తర కొరియా క్షిపణి దాడి చేసిందంటూ పొరపాటు హెచ్చరిక
- జపాన్‌ వార్తాప్రసారాల సంస్థ ‘ఎన్‌హెచ్‌కే’ 2018 జనవరి 16న జారీ చేసిన ఓ హెచ్చరిక తీవ్ర కలకలం రేపింది. 
- ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిందని.. ప్రజలు భవనాలు, భూగర్భ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేసి బయటకు రావాల్సిందిగా ప్రభుత్వం చెప్పిందని తమ వార్తాసంస్థ యాప్‌ను వినియోగిస్తున్నవారికి ‘ఎన్‌హెచ్‌కే’ సందేశం పంపించింది.
- అనంతరం కొన్ని నిమిషాల్లోనే దాన్ని పొరపాటు హెచ్చరికగా గుర్తించి ప్రజలను క్షమాపణలు కోరింది.

views: 1036



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams