Current Affairs Telugu Daily

మణిపూర్ సీఎం పై మిలిటెంట్ల కాల్పులు
మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ మిలిటెంట్ల కాల్పుల నుంచి సోమవారం త్రుటిలో తప్పించుకున్నారు. చింగాయ్ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్లెందుకు హెలికాఫ్టర్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ అధికారులతో కరచాలనం చేస్తున్నప్పుడు ఆయన పైఅ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడుల నుంచి ఇబోబీ సురక్షితంగా బయటపడగా ఓజవాను గాయపడ్డారు. సీఎం తన కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని తిరిగి రాష్ట్ర రాజదానికి చేరుకున్నారు.
views: 925

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams