Current Affairs Telugu Daily

పోలీస్ అకాడమీలో 100 అడుగుల జెండా
నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో వంద అండుగుల జాతీయ పతకాన్ని అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ సోమవారం ఆవిష్కరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ జెండా స్తంభం సముద్ర మట్టానికి సుమారు 620.89 మీ. ఎత్తులో ఉంటుందని అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాదిన రెండో అతిపెద్ద జెండా స్తంభం ఇది. జెండా విస్తీర్ణం 20 X 30 అడుగులు అకాడమీలోని ఎతైన ప్రాంతం వల్లబ్ శిఖర్‍పై ఈ జెండాను ఆవిష్కరించారు. ఫ్లడ్ లైట్స్ వెలుగులో నిరంతరం జెండా రెపరెపలడుతుంది.
views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams