Current Affairs Telugu Daily

ముంబైలో ఆస్ట్రేలియా-ఇండియా యూత్‌ డైలాగ్‌
7వ ఆస్ట్రేలియా-ఇండియా యూత్‌ డైలాగ్‌ను 2018 జనవరి 21 నుంచి 24 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 2018 ఆస్ట్రేలియా-ఇండియా యూత్‌ డైలాగ్‌ యొక్క థీమ్‌- DIGITAL DISRUPTION
views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams