Current Affairs Telugu Daily

ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ మృతి
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్ఠించిన జపాన్ మహిళ జుంకో తాబెయ్(77) ఇక లేరు. కేన్సరు వ్యాదితో భాదపడుతున్న ఆమె గురువారం టోక్యో శివారులోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తాబెయ్ 70 దేశాల్లోని ఎతైన పర్వతాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్ ఎప్పుడూ పర్వతారోహకులతో నిండి ఉంటుంది. ఎవరెస్ట్‌కు రెస్ట్ కావాలి. అని ఆమె చెప్పెవారు.
views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams