Current Affairs Telugu Daily

22వ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ 
22వ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను 2018 జనవరి 12న ప్రధాని నరేంద్రమోడి గ్రేటర్‌ నోయిడాలోని గౌతమబుద్ధ యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ ఫెస్టివల్‌ 5 రోజుల పాటు జరగనుంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. 22వ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ యొక్క థీమ్‌ -  Sankalp Se Siddhi
views: 1003



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams