Current Affairs Telugu Daily

రూ. 50 కే కృత్రిమ స్వరపేటిక
రూ. 50 కే కృత్రిమ స్వరపేటిక వంటి వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఆదివారం బెంగుళూర్‍లో జరిగిన 'ఇన్నోవేటివ్ ఇన్ హెల్త్ కేర్' జాతీయ సదస్సు వేదికైంది. కేన్సర్‍తో పాటు కొన్ని ప్రమాదాల వల్ల స్వరపేటికను తొలగించి అమర్చే కృత్రమ స్వరపేటిక ఖరీదు రూ. 50 వేలు. బెంగుళూర్‍కు చెందిన ఆంకాలజిస్ట్ విశాల్‍రావ్ రూ. 50 కే 'ఓం' పేరుతో తేలికైన ప్లాటినం క్లిమోట్ సిలికాన్ కృత్రిమ స్వరపేటికను తయారు చేశారు. 30 మందికి అమర్చగా సంతృప్తికర ఫలితాలు వచ్చాయని విశాల్ తెలిపారు.
views: 965



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams