Current Affairs Telugu Daily

షారుక్‌ఖాన్‌కు క్రిస్టల్‌ అవార్డు
- దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ అరుదైన గుర్తింపు దక్కనుంది. 
- సదస్సు సందర్భంగా 2018 జనవరి 22న హాలీవుడ్‌ హీరోయిన్‌ కేట్‌ బ్లాంచెట్‌, ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్‌ జాన్‌తోపాటు షారుక్‌ క్రిస్టల్‌ అవార్డు అందుకోనున్నారు.
- షారుక్‌ఖాన్‌ గత 30 ఏళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. 
- దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల ఆయన సాగిస్తున్న పోరాటానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. 
- యాసిడ్‌ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మీర్‌ ఫౌండేషన్‌ను నడుపుతున్నారని, కేన్సర్‌ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది.
-  గతంలో ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల్లో అమితాబ్‌ బచ్చన్‌, మల్లికా సారాభాయ్‌, ఏఆర్‌ రెహమాన్‌, షబానా అజ్మి తదితయిన్నారు.

views: 1071

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams