హిందూ గ్రంథాలపై కాన్పూర్‌ ఐ.ఐ.టి. ఆన్‌లైన్‌ సేవలు
- హిందువుల పవిత్ర గ్రంథాలపై కాన్పూర్‌ ఐ.ఐ.టి. ఆన్‌లైన్‌ సేవల్ని ప్రారంభించింది. రాత రూపంలోనూ, ఆడియో ద్వారానూ దేశంలో ఇలాంటి సేవల్ని అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి ఇంజినీరింగ్‌ కళాశాలగా నిలిచిపోయింది. 
- www.gitasupersite.iitk.ac.in అనే అధికారిక పోర్టల్‌లో భగవద్గీత, రామచరిత మానస్‌, బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రం వంటి 9 గ్రంథాలను ఇప్పటివరకు అందుబాటులోకి తెచ్చారు. 
- వీటితో పాటు సుందరకాండ, బాలకాండలకు సంస్కృత భాష్యాలనూ చేర్చారు.

views: 653
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.