- 10వ తరగతి(ICSE), 12వ తరగతి(ISC) బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు విద్యార్థులు సాధించాల్సిన కనీస మార్కులను ది కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(CISCE) తగ్గించింది.
- ఉత్తీర్ణత మార్కులను ఐసీఎస్ఈ విద్యార్థులకు 35 శాతం నుంచి 33 శాతానికి, ఐఎస్సీ విద్యార్థులకు 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించింది. తాజా మార్పులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి.
ICSE -Indian Certificate of Secondary Education
ISC -Indian School Certificate
CISCE-Council For The Indian School Certificate Examinations
views: 789