‘గునుంగ్‌ అగుంగ్‌’ అగ్నిపర్వతాన్ని అధిరోహించిన సాయితేజ
- ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో ఉన్న గునుంగ్‌ అగుంగ్‌ అగ్నిపర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన పెద్దినేని సాయితేజ(25) అధిరోహించారు. 
- సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వత్వాన్ని 2018 జనవరి 10న సాయితేజ అధిరోహించాడు.

views: 686
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.