Current Affairs Telugu Daily

ప్రపంచ హిందీ దినోత్సవం
- 2018 జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం నిర్వహించారు. 
- 1975లో నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ హిందీ సదస్సుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం నిర్వహిస్తారు. 
- 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొట్టమొదటి ప్రపంచ హిందీ సదస్సును ప్రారంభించారు. 
- భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 14న జాతీయ హిందీ దినోత్సవం నిర్వహిస్తారు. 
- రాజ్యాంగ పరిషత్‌ దేవనాగరి లిపిలో ఉన్న హిందీకి జాతీయ భాషగా ఇచ్చిన గుర్తింపును పురస్కరించుకుని సెప్టెంబర్‌ 14న జాతీయ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తారు.

views: 1075

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams