Current Affairs Telugu Daily

బీ.ఎస్. రాములు అధ్యక్షతన బీసీ కమీషన్
తెలంగాణలో వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం కోసం ప్రముఖ సామాజిక వేత్త బీ.ఎస్. రాములు చైర్మన్‍గా బీసీ కమీషన్‍ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్, అంజనేయ గౌడ్, జూలూరి గౌరీశంకర్ ఇందులో సభ్యులు. బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ సభ్యకార్య దర్శిగా ప్రభుత్వం నిర్ణయించింది.
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams