ఇరాన్‌లో ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధన నిషేధం
- పాశ్చాత్య సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా పోరాడటానికి  ఇరాన్‌ ప్రాథమిక పాఠశాల్లో ఆంగ్ల భాష బోధనను నిషేధించింది. 
- ఇరాన్‌లో సాధారణంగా సెకండరీ స్కూళ్లలో అంటే 12-14 సం॥ల విద్యార్థులకు ఇంగ్లీష్‌ బోధన ఉంటుంది. 
- కానీ, కొన్ని ప్రాథమిక పాఠశాల్లో కూడా ఇంగ్లీష్‌ను బోధిస్తున్నారు.
- ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల్లో ఇంగ్లీష్‌ బోధనను నిషేధిస్తూ ఆ దేశ ఉన్నత విద్యామండలి మెహది నవీద్‌-అదామ్‌ నిర్ణయం తీసుకుంది. 

views: 711
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.