సిక్కిం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఏఆర్‌ రెహమాన్‌
- సిక్కిం అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నియమితులయ్యారు. 
- 2018 జనవరి 8న సిక్కిం రెడ్‌ పాండా వింటర్‌ కార్నివాల్‌ ప్రారంభోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ రెహమాన్‌ను సిక్కిం అంబాసిడర్‌గా ప్రకటించారు. 

views: 740
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.