లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో మాతుంగ రైల్వే స్టేషన్‌
- సెంట్రల్‌ రైల్వేలోని ముంబై డివిజన్‌ పరిధిలోని మాతుంగ రైల్వే స్టేషన్‌ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందింది. 
- పూర్తిగా మహిళా సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు గాను ఈ ఘనత దక్కింది. 
- మాతుంగ రైల్వే స్టేషన్‌లో మొత్తం 41 మంది మహిళా సిబ్బంది గత 6 నెలలుగా విధులు నిర్వరిస్తూ దేశంలోనే మహిళా సిబ్బందితో నడుస్తున్న ఏకైక రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది.
- ప్రస్తుతం లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 
- స్టేషన్‌ మేనేజన్‌ మమతా కులకర్ణి నేతృత్వంలో పూర్తిగా మహిళా సిబ్బంది మాత్రమే ఈ స్టేషన్‌ను నిర్వహిస్తున్నారు. 

views: 965
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams