స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించిన ఆంచల్‌ ఠాకూర్‌ 
- హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి ఆంచల్‌  ఠాకూర్‌ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. 
- టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్‌ ఎజ్డర్‌ 3200 కప్‌లో స్లాలోమ్‌ రేస్‌ విభాగంలో ఆంచల్‌ కాంస్య పతకం గెలిచి సత్తా చాటింది.

views: 808
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
BuyCurrent affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams