Current Affairs Telugu Daily

హార్వర్డ్‌లో ఇండియా కాన్ఫరెన్స్‌కు యార్లగడ్డకు ఆహ్వానం
- అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఏటా నిర్వహించే ‘ఇండియా కాన్ఫరెన్స్‌’లో ప్రసంగించేందుకు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. 
- ‘భారతదేశం-నూతన పంథా ఆవిష్కరణలు’ అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఎంపిక చేశారు. 
- బోస్టన్‌లో 2018 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది.

views: 992

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams