Current Affairs Telugu Daily

లీడ్స్‌ జాబితాలో గుజరాత్‌కు ప్రథమ స్థానం
- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ విడదుల చేసిన లాజిస్టిక్స్‌ ఈజ్‌ అక్రాస్‌ డిఫరెంట్‌ స్టేట్స్‌ జాబితాలో గుజరాత్‌ ప్రథమ స్థానాంలో నిలిచింది. 
- ఈ జాబితాలో పంజాబ్‌ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ 3వ స్థానంలో, కర్ణాటక 4వ స్థానంలో, మహారాష్ట్ర 5వ స్థానంలో నిలిచాయి. 
జాబితా
ర్యాంక్‌    రాష్ట్రం
1    గుజరాత్‌
2    పంజాబ్‌ 
3    ఆంధ్రప్రదేశ్‌ 
4    కర్ణాటక 
5    మహారాష్ట్ర
LEADS-Logistics Ease Across Different States 

views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams