Current Affairs Telugu Daily

డిల్లీలో మెట్రో మరియు బస్సు ప్రయాణానికి కామన్‌ కార్డు
డిల్లీలో మెట్రో రైలు మరియు బస్సుల్లో - ప్రయాణించేందుకు వీలుగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కామన్‌ కార్డును ప్రారంభించారు.
- దీంతో దేశంలో మెట్రో మరియు బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా కామన్‌ మొబిలిటి కార్డును ప్రవేశపెట్టిన మొదటి నగరంగా డిల్లీ ఘనత సాధించింది. 

views: 1022

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams