Current Affairs Telugu Daily

ప్రవాసి భారతీయ దివస్‌
- 2018 జనవరి 9న ప్రవాసి భారతీయ దివస్‌ను నిర్వహించారు. 
- మహాత్మాగాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన సందర్భానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసి భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. 

views: 1123



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams