Current Affairs Telugu Daily

NPCI ఎండీ & సీఈవోగా దిలీప్‌ అస్బే 
- నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ & సీఈవోగా దిలీప్‌ అస్బే నియమితులయ్యారు. - దేశంలో అన్ని రిటైల్‌ పేమెంట్‌ కొరకు ఆర్‌బీఐ మరియు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సహకారంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు. 
- పేమెంట్స్‌, సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌, 2007 ప్రకారం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు.
NPCI-National Payments Corporation of India
RBI-Reserve Bank of India
IBA-Indian Banks Association 

views: 1047

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams