Current Affairs Telugu Daily

వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా సన్నీ వర్గీస్‌
- జెనీవా కేంద్రంగా పని చేస్తోన్న వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా సింగపూర్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి సన్నీ వర్గీస్‌ నియమితులయ్యారు. 
- పాల్‌ ప్మోన్‌ స్థానంలో నియమితులైన సన్నీ వర్గీస్‌ 2 సం॥ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 
WBCSD- World Business Council for Sustainable Development 

views: 1129

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams