Current Affairs Telugu Daily

పుణెలో భారత మొదటి మల్టీ-ఫెటా-ఫ్లాప్స్‌ సూపర్‌ కంప్యూటర్‌ ప్రత్యూష్‌
- భారతదేశం యొక్క మొదటి మల్టీ-ఫెటా-ఫ్లాప్స్‌ సూపర్‌ కంప్యూటర్‌ ప్రత్యూష్‌ను కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రి డా॥ హర్షవర్ధన్‌ 2018 జనవరి 8న పుణెలో జాతికి అంకితం చేశారు. 
- ఈ ప్రత్యూష్‌ కంప్యూటర్‌ను పుణెలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెట్రోలజిలో ఏర్పాటు చేశారు.

views: 1140

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams