Current Affairs Telugu Daily

ఓల్డ్‌ మంక్‌ కపిల్‌ మోహన్‌ మృతి
- సుప్రసిద్ద రమ్‌ బ్రాండ్‌ ఓల్డ్‌ మంక్‌ రూపకర్త కపిల్‌ మోహన్‌(88) 2018 జనవరి 9న ఘజియాబాద్‌లో మృతి చెందారు. 
- ఓల్డ్‌ మంక్‌ సహా ఇతర ఆల్కహాల్‌, ఆల్కహాలేతర పానీయాలు తయారుచేసే కంపెనీ మోహన్‌ మీకిన్‌కు కపిల్‌ మోహన్‌ చైర్మన్‌గా ఉన్నారు. 
- 1954లో ప్రారంభమైన ఓల్డ్‌ మంక్‌ చాలా ఏళ్ల పాటు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన బ్లాక్‌ రమ్‌ బ్రాండ్‌గా నిలిచింది. 
- భారత్‌లో తయారైన విదేశీ మద్య బ్రాండ్‌గా కూడా చాలా ఏళ్ల ఆధిపత్యం చాటుకుంది. 

views: 1071

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams