Current Affairs Telugu Daily

ఫ్రూటీకి ప్రచారకర్తగా అల్లు అర్జున్‌ 
- శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రో తన ఫ్రూటీ ఉత్పత్తుల ప్రచారకర్తగా తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్‌ను నియమించుకుంది. 
- దక్షిణాదిలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. 

views: 1002Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams