Current Affairs Telugu Daily

ప్లాస్టిక్‌ త్రివర్ణ పతాకాల వినియోగం వద్దు : కేంద్ర హోం శాఖ
- ప్లాస్టిక్‌తో తయారు చేసిన త్రివర్ణ పతాకాలను వినియోగించొద్దంటూ దేశప్రజలకు కేంద్ర హోం శాఖ విజ్ఞప్తి చేసింది. 
- పేపర్‌తో చేసిన జెండాలను ఉపయోగించాలని విన్నవించింది. 
- జాతీయ జెండా గౌరవానికి భంగంకలగకుండా చూడాలని కోరింది. 
- గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. 
- జాతీయ జెండా నియమావళి-2002లోని నిబంధను కచ్చితంగా అమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

views: 1005

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams