Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌, ట్విట్టర్లతో ఇండేన్‌ గ్యాస్‌ బుకింగ్‌ 
- సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా ఇండేన్‌ గ్యాస్‌ బుక్‌ చేసుకునే  సదుపాయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) అందుబాటులోకి తెచ్చింది.
views: 1034



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams