Current Affairs Telugu Daily

హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడన్న అనుమానంతో ఏఎంయు పరిశోధక విద్యార్థి బహిష్కరణ
- తీవ్రవాద సంస్థ హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడన్న అనుమానాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం(AMU)లో పరిశోధక విద్యార్థిగా ఉన్న కశ్మీరు యువకుడు మన్నాన్‌ బషీర్‌వని(26) 2018 జనవరి 8న బహిష్కరణకు గురయ్యారు. 
- ఏకె-47 రైఫిల్‌ను చేత ధరించి ఉన్న బషీర్‌వని ఫోటో సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 
- యూనివర్సిటీ ఆవరణలోని అతడి గదిని సీల్‌ చేశారు.
AMU-Aligarh Muslim University 

views: 1099

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams