Current Affairs Telugu Daily

ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్‌ కీపర్‌గా సాహా రికార్డు 
- ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్‌ కీపర్‌గా సాహా రికార్డు సృష్టించాడు. 
- దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ముగిసిన తొలి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పది క్యాచ్‌లు అందుకున్నాడు. 
- ధోని 2014లో ఆస్ట్రేలియాపై తొమ్మిది క్యాచ్‌లతో నెలకొల్పిన రికార్డును అతను అధిగమించాడు. 
- మొత్తంగా ప్రపంచ క్రికెట్లో రసెల్‌ (ఇంగ్లాండ్‌), డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా) చెరో 11 క్యాచ్‌లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న బాబ్‌ టేర్‌, గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా)ను సాహా సమం చేశాడు. 

views: 1066

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams