Current Affairs Telugu Daily

‘పద్మావత్‌’పై రాజస్థాన్‌లో నిషేధం
వివాదాస్పదమైన ‘పద్మావత్‌’ చిత్రం కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి నుంచి అనుమతి పొందినా దానిని రాజస్థాన్‌లో మాత్రం ప్రదర్శించనీయబోమని ముఖ్యమంత్రి వసుంధర రాజె ప్రకటించారు.
-  ‘రాణీ పద్మావతి చేసిన త్యాగం గొప్పది. 
- రాజస్థాన్‌ కీర్తిప్రతిష్టలు, గౌరవం దానితో ముడిపడి ఉన్నాయి. 
- మా గౌరవానికి ఆమె చిహ్నం. 
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె హుందాతనానికి భంగం వాటిల్లినివ్వం’ అని ఆమె పేర్కొన్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams