Current Affairs Telugu Daily

AIAA అసోసియేట్‌ ఫెలోగా DRDL శాస్త్రవేత్త  డాక్టర్‌ ప్రకాశ్‌చంద్‌ జైన్‌
- హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీ DRDL)కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రకాశ్‌చంద్‌ జైన్‌కు అరుదైన గౌరవం లభించింది. 
- అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌(AIAA) సంస్థ అసోసియేట్‌ ఫెలోగా ఎంపికయ్యారు. 
- 2018 సంవత్సరానికి ప్రకటించిన జాబితాలో దేశం తరఫున ఆయన ఒక్కరి పేరే ఉంది.
AIAA-American Institute of Aeronautics and Astronautics
DRDL-Defence Research & Development Laboratory

views: 998



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams