Current Affairs Telugu Daily

రొయ్యలు తినకూడదంటూ ఫత్వా
- ముస్లింలు రొయ్యలు తినడాన్ని మానుకోవాలంటూ హైదరాబాద్‌కు చెందిన జామియా నిజామియా ఇస్లామిక్‌ సంస్థ ఫత్వా జారీ చేసింది.
-చేపలు అన్న వర్గీకరణలోకి రొయ్యలు రావని, అందువల్ల వాటిని తినడం మానుకోవాలని సూచించింది. 
- కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదంటూ కచ్చితమైన నిషేధం ఉందని, మరికొన్నింటిని వదిలివేయాలన్న నిబంధన ఉందని తెలిపింది. 
- రొయ్యలు రెండో వర్గం కిందకు వస్తాయని వివరించింది.

views: 1008

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams