Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టు విభజనకు 3 కమిటీలు
- ఉమ్మడి హైకోర్టును విభజించి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టును ఏర్పాటుచేసే ప్రక్రియలో భాగంగా 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. 
- ఉద్యోగుల విభజన, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల పరిశీలన, రికార్డు డిజిటలైజేషన్‌ పర్యవేక్షణ నిమిత్తం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ వీటిని ఏర్పాటు చేశారు.
- ఉద్యోగుల విభజన కమిటీ
    1. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌
    2. జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కైత్‌
    3. జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి
    4. జస్టిస్‌ ఎ.శంకరనారాయణ
    5. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ 
- భవనాల కమిటీ
    1. జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌
    2. జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌
    3. జస్టిస్‌ ఏవీ శేషసాయి
    4. జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి
    5. జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి 
- డిజిటలైజేషన్‌ కమిటీ 
    1. జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి
    2. జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌
    3. జస్టిస్‌ పి.నవీన్‌రావు
    4. జస్టిస్‌ ఎస్వీ భట్‌
    5. జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు 

views: 1390

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams