Current Affairs Telugu Daily

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌తో IICA ఒప్పందం
- పేమెంట్‌ బ్యాకింగ్‌లో శిక్షణ కొరకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేటర్‌ అఫైర్స్‌ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 
- ఈ ఒప్పందం ప్రకారం ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ అధికారులు, ఉద్యోగులకు IICA శిక్షణనిస్తుంది.
IICA-Indian Institute of Corporate Affairs
IPPB-India Post Payments Bank 

views: 1151

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams